BPT: వెదుళ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా కావూరి శాంతిని ఖరారు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆమె పేరును అధికారికంగా ప్రకటించారు. కూటమి అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. అభ్యర్థి ఎంపికతో స్థానిక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వెదుళ్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా కావూరి శాంతి


