హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి సోమశిల మీదుగా తిరుపతికి గతంలో నడిచే ఉదయం బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రహదారి మరమ్మత్తులు, కమ్మవారిపల్లి వద్ద వంతెన నిర్మాణ పనుల కారణంగా నిలిచిన సర్వీసు ప్రస్తుతం పనులు పూర్తి అయిన పునః ప్రారంభం కాలేదని తెలిపారు. ఆ సర్వీసును పునరుద్ధరించాలని కోరుతున్నారు.