GNTR: జిల్లా తూర్పు నియోజకవర్గంలోని 8వ వార్డులో వైసీపీ విజయం సాధిస్తుందని నగర వైసీపీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇన్ఛార్జ్ ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణితో కలిసి వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నూరి ఫాతిమా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గుంటూరు 8వ వార్డులో వైసీపీదే విజయం'


