GNTR: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు జగన్ తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలను గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి చెందిన వారైనా పోటీ చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేకే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది: ఎమ్మెల్సీ


