SKLM: విజయదశమి సందర్భంగా ఎచ్చెర్లలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసు సిబ్బంది ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వర్తించాలని, జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుధాలకు పూజలు చేసిన ఎస్పీ


