SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వివిధ అమ్మవారి మండపాలను పలాస ఎమ్మెల్యే శిరీష మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు జిల్లా ప్రజల అందరి మీద ఉండాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
'అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'


