NLR: వైసిపి అభ్యర్థులు నామినేషన్లు సక్రమంగా వేయలేక, ఓటమి భయంతో విత్ డ్రా చేసుకుంటూ టిడిపి పై ఆరోపణలు చేస్తున్నారని బీద రవిచంద్ర మంగళవారం ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ... మంత్రి నారాయణ దౌర్జన్యం ప్రదర్శిస్తే వైసీపీకి ఒక్క నామినేషన్ పడుతుందా అని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ప్రజలందరూ కూటమిని గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్లు వేయలేక టిడిపి పై నిందలు'


