ప్రకాశం: దసరా నవరాత్రుల సందర్భంగా ఒంగోలు నగరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ కళారాల రథోత్సవ ఊరేగింపు వైభవంగా జరిగింది. అర్ధరాత్రి నిర్వహించిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బారికేడ్లు, సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కళారాల రథోత్సవానికి పోటెత్తిన భక్తులు


