హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేత

KDP: కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఛైర్మన్ అభ్యర్థి గొంగళి రెడ్డి స్వప్నారెడ్డితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మంగళవారం బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.