నెల్లూరు నగరంలోని దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించగా, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు


