హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కనకదుర్గ ఆలయంలో గరివిడి లక్ష్మి చిత్ర బృందం

NTR: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని, 'గరివిడి లక్ష్మి' చిత్ర బృందం విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించుకున్నారు. సినిమా మంచి విజయం సాదించిన నేపథ్యంలో కృతజ్ఞతతో అమ్మవారిని భక్తిభావంతో పూజించి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా తమ చిత్ర విజయాన్ని భక్తిశ్రద్ధలతో ఆలయంలో జరుపుకున్నారు.