హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ చైర్‌‌పర్సన్‌తో గుండ లక్ష్మీదేవి భేటీ

SKLM: మాజీ TDP ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మంగళవారం మధ్యాహ్నం మండల వీధిలోని నివాసంలో మున్సిపల్ మాజీ చైర్‌‌పర్సన్ ఎం.వి. పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న వైసీపీ పార్టీలో చేరనున్నట్లు ఆమెకు వివరించారు. తనకు అండగా నిలవాలని కోరినట్లు సమాచారం. పద్మావతి సానుకూలంగా స్పందించి కలిసికట్టుగా పని చేద్దామని అన్నారు.