కోనసీమ: అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు, రహదారి సూచికలు, రాకపోకల నియంత్రణ ఏర్పాట్లను సీఐ పి.వీరబాబు, ఎస్సైలు పరిశీలించారు. బుధవారం నుంచి ఎంపీటీసీ నామినేషన్లను కింది అంతస్తులో, జడ్పీటీసీ నామినేషన్లను మొదటి అంతస్తులో స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు ఏర్పాట్లు పరిశీలించిన


