హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కురుగొండ్ల సమక్షంలో టీడీపీలో చేరిక

TPT: వెంకటగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో మున్సిపాలిటీలోని 20వ వార్డులో పలువురు టీడీపీలోకి చేరారు. టీడీపీపై ఉన్న నమ్మకంతోనే ఈ పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చారన్నారు. కూటమి ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళుతుందన్నారు.