హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: DSP

KDP: ప్రొద్దుటూరు MPP, MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం DSP బాలస్వామి రెడ్డి తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పారు. టూ టౌన్ సీఐ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు.