NTR: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ గవర్నర్‌కు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై గవర్నర్ ప్రత్యేక పూజలు


