KDP: పులివెందుల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ట్రాఫిక్ సీఐగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల ట్రాఫిక్ సీఐగా వేణుగోపాల్


