హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుమ్ములూరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా రావి హరీశ్

WG: పోడూరు మండలం గుమ్ములూరు (1) జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా రావి హరీశ్‌ను ఎమ్మెల్యే పితాని సత్య నారాయణ మంగళవారం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన గళాన్ని పోడూరు మండలంలో చురుగ్గా వినిపించిన హరీశ్‌కు అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం హరీశ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.