WG: పెనుమంట్ర మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసుబాబు) పేరును ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఖరారు చేశారు. ఎస్.ఇలింద్రపర్రు గ్రామానికి చెందిన వాసుబాబు గతంలో వైసీపీ తరఫున పెనుమంట్ర ఎంపీపీగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. పార్టీ శ్రేణులు ఆయన అభ్యర్థిత్వంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పెనుమంట్ర YCP జడ్పీటీసీ అభ్యర్థిగా వాసుబాబు


