హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని ఛైర్మన్ పీఠం వైసీపీదే: ఎమ్మెల్సీ

KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్సీ మధుసూదన్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఛైర్మన్ అభ్యర్థి ప్రణీత రెడ్డి వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, చంద్రబాబు వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.