CTR: చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు నగర/పురపాలక సంస్థల్లో నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు మేయర్ స్థానానికి కాంగ్రెస్ 1, టీడీపీ 6, వైసీపీ 3, ఇతరులు 4, కుప్పం మున్సిపాలిటీ స్థానానికి కాంగ్రెస్ 1, టీడీపీ 6, వైసీపీ 8, ఇతరులు 3, నగరిలో టీడీపీ 3, వైసీపీ 10, స్వతంత్రులు 1, పలమనేరులో కాంగ్రెస్ 1, టీడీపీ 3, వైసీపీ 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మేయర్ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?


