అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ కూటమి అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు ఖరారయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే షాజహాన్ భాషా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఆయనకు బీఫామ్ అందజేశారు. బీఫామ్ అందుకున్న చినబాబు భావోద్వేగానికి గురై ఎమ్మెల్యేను ఆలింగనం చేసుకున్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చినబాబు


