హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15వ వార్డులో అభ్యర్థి దుర్గారెడ్డి ప్రచారం

PLD: జిల్లాలోని వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దుర్గారెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆమెకు మద్దతుగా వైసీపీ నాయకులు బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి జి. దాస్ కుమార్, తిప్పిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.