హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతపై అధికారుల తనిఖీ

KRNL: పట్టణంలోని కౌంటింగ్ కేంద్రాలను మున్సిపల్ కౌన్సిలర్ నాయిమ్ హమ్మద్‌తో పాటు అధికారులు, సిబ్బంది ఇవాళ పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.