హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాణ్యంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు

NDL: నియోజకవర్గంలో రూ.400 కోట్లతో, కల్లూరు పరిధిలోని 22 వార్డుల్లో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. చేపడుతున్న అభివృద్ధి పనులతో స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.