హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారం తగదు'

VSP: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు గతంలో మద్దతు ఇచ్చి తప్పు చేశామంటూ వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘంపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.