హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందికొట్కూరులో ఎమ్మెల్యే పర్యటన

NDL: నందికొట్కూరు పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన వివరాలను సేకరించారు.