హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేల కలెక్టర్ కీలక నిర్ణయం

CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్‌ల ఉపసంహరణ ప్రక్రియపై కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉపసంహరణ కేంద్రాలన్నింటినీ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను పోలీసు భద్రత నడుమ అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.