TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఉదయం చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం


