హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌంటింగ్ కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి'

CTR: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం స్థానిక జడ్పీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి హోదాలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సూచనలు చేశారు.