హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో 15 కుటుంబాల చేరిక

KDP: పెద్దముడియం మండలం చిన్నమోడియం పంచాయతీ పరిధిలోని తిరుపాలదిన్నె, ఘర్షలూరు గ్రామాలకు చెందిన 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.