PPM: పట్టణంలోని NTR కూడలి నుంచి కోట వీధికి వెళ్లే మార్గంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు కాలువపై నుంచి దూసుకెళ్లి అగురు వీధిలోని ఇళ్లలోకి చొచ్చుకెళ్లింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమయంలో రహదారిపై పాదచారులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
అదుపు తప్పి ఇళ్లలోకి దూసుకెళ్లిన కారు


