హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా స్పెషల్.. గుత్తి మీదుగా ప్రత్యేక రైలు

ATP: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మంగళవారం (నేడు) ప్రత్యేక రైలు సర్వీసు నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తిరుపతి -విశాఖపట్నం రైలు (నెం:07423) ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు తిరుపతిలో ఉదయం 9:50కు బైలుదేరి వయా తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్ మీదుగా బుధవారం ఉదయం 6:30గం కు విశాఖపట్నం చేరుకుంటుంది.