హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా పరిషత్ బరిలో 12 లక్షల మంది ఓటర్లు: కలెక్టర్
✦ రాజానగరం మండలంలో 13 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు
✦ నిడదవోలు క్యాంపు కార్యాలయంలో కూటమి అభ్యర్థులతో మంత్రి దుర్గేష్ సమావేశం
✦ ఎన్నికల్లో గెలవలేకే TDP దౌర్జన్యాలకు దిగుతోంది: జిల్లా వైసీపీ