E.G: సీతానగరం మండలంలో వైసీపీ అనుబంధ విభాగాల నూతన కమిటీలను నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా మండపాక గణేశ్వరరావు, మేధావుల విభాగం అధ్యక్షుడిగా గంటా బ్రహ్మారావు, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా బుడమర్తి రమణను నియమించారు. మూడు విభాగాలకు నూతన కార్యవర్గాలను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
సీతానగరంలో వైసీపీ అనుబంధ కమిటీల నియామకం


