హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుత్తి మున్సిపల్ ఛైర్మన్ పీఠం టీడీపీ కైవసం
✦ పల్లేపల్లిలో పండుగ వేళ విషాదం.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య 
✦ అనంతపురంలోని పలు ఆలయాల్లో వైసీపీ మేయర్ అభ్యర్థి పూజలు
✦ దసరా స్పెషల్.. గుత్తి మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు