హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం శుభప్రదం

శ్రీకాకుళం: విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఎంతో శుభప్రదంగా, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వార్థపరులు ఈ సీజన్‌లో పాలపిట్టలను వేటాడి నగర ప్రాంతాలలో ప్రదర్శించి సొమ్ము చేసుకుంటారు. ఈ క్రమంలో రెక్కలు విరిగి, కాళ్లు విరిగి, భయంతో అవి చనిపోతుంటాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం.