హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23 నుంచి డ్వాక్రా బజార్‌

PPM: మయూరికుడలిలో ఈనెల 23 నుంచి డ్వాక్రా బజార్‌ ప్రారంభం కానుంది. ట్యాంక్‌బండ్‌ రోడ్డులోని మాన్సాస్‌ మైదానంలో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయని, వచ్చే నెల 2 వరకు జరిగే ఈ ప్రదర్శనలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులతో 254 స్టాళ్లు, రాష్ట్ర ప్రత్యేక వంటకాలతో 72 ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు DRDA PD శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.