అన్నమయ్య: పెద్దమండ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన కొందరు నేతలు మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. గతంలో పనిచేసిన నేతలకు ఓటర్లు మళ్లీ అవకాశం కల్పిస్తారా? లేక కొత్త అభ్యర్థులకు మద్దతు తెలుపుతారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై ఆసక్తికర చర్చ!


