నాగ్‌పూర్‌లో జరిగిన RSS విజయదశమి వేడుకల్లో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోనూ ఓటీటీ కంటెంట్‌పై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి యువతకు మంచి, చెడుల మధ్య తేడాను కచ్చితంగా నేర్పించాలని సూచించారు. సమాజంపై ప్రభావం చూపే ఓటీటీ వేదికల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా మోహన్ భగవత్ కోరారు.
వార్తలు
ఓటీటీ కంటెంట్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు


