కృష్ణా: పెడన పురపోరులో మాజీ ఛైర్పర్సన్లు ప్రత్యర్థులుగా మారారు. గతంలో చెరో రెండున్నరేళ్లు ఛైర్పర్సన్లుగా పనిచేసిన బళ్ల జ్యోత్స్నరాణి, కటకం నాగకుమారి ఈసారి వేర్వేరు పార్టీల నుంచి బరిలోకి దిగారు. జ్యోత్స్నరాణి జనసేన కూటమి అభ్యర్థిగా, నాగకుమారి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలనకు ఇద్దరూ పక్కపక్కనే కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఒకప్పుడు కలిసి.. ఇప్పుడు ప్రత్యర్థులుగా


