ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 334 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. మేయర్ పదవికి 12 మంది బరిలో ఉండగా, 62 డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులు 343 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో తొమ్మిదింటిని అధికారులు తిరస్కరించారు. కొందరు అభ్యర్థులు రెండు, మూడు పార్టీల తరఫున నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు ఎన్నికల బరిలో 334 మంది


