MDK: దసరా పండుగ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. పండుగను పురస్కరించుకుని ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా పండుగ కళ ఉట్టిపడుతోంది. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.
తెలంగాణ
దసరా పండుగ.. ఊరంతా సందడే


