అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారుతో ఆశావాహుల్లో ఆసక్తి పెరిగింది. ఇతర పార్టీల నుంచి పోటీ ఉంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రకటనతో మండలంలో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
వీడని ఉత్కంఠ.. నేడు టీడీపీ అభ్యర్థుల ఖరారు!


