హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో పార్వతి దేవి దర్శనం

CTR: దసరా వేడుకలలో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన కొలువైయున్న శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వతీదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. అర్చకులు అమ్మవారిని అభిషేకించి రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.