SKLM: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా వ్యాప్తంగా వాహన పూజలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమతో అలంకరించారు. సంప్రదాయం ప్రకారం నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, సీది పిక్కలను వాహనాలకు కట్టి పూజలు చేశారు. వాహనాలకు దైవానుగ్రహం ఉండాలని, ప్రయాణాలు సురక్షితంగా సాగాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాహనాలకు భక్తి శ్రద్ధలతో పూజలు


