NZB: వర్షపు ప్రతి బొట్టును ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. జక్రాన్‌పల్లి (M) పడకల్‌కు చెందిన దేవాగౌడ్ బోరు పక్కన నీటి కుంట నిర్మించారు. రబీలో నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. ధర్పల్లి మండలం వాడికి చెందిన సాయిరెడ్డి ఎకరంన్నరలో కూరగాయలు, బంతిపూలు సాగుచేస్తూ ఈ సీజన్‌లో రూ.1.35 లక్షల ఆదాయం పొందారు.
తెలంగాణ
నీటి పొదుపుతోనే భవిష్యత్తుకు భరోసా


