హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జలపాతాలతో అడ్వెంచర్ టూరిజానికి ఊతం

అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో సాహస పర్యాటకానికి అనువైన జలపాతాలను గుర్తిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రకృతి అందాలు, అడ్వెంచర్ యాక్టివిటీలతో పర్యాటకులను ఆకర్షించి, గిరిజన యువతకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.