KDP: ప్రొద్దుటూరులోని లక్ష్మీ కిశోర్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఎర్రగుంట్లకు చెందిన ఓ మహిళ గర్భసంచిలో ఉన్న సుమారు 4 కిలోల కణితిని వైద్యులు కిశోర్ రెడ్డి, శిల్పారెడ్డి శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించారు.నాలుగేళ్లుగా మహిళ కడుపులో ఈ కణితి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో అరుదైన శస్త్రచికిత్స


