హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ పాలపిట్ట దర్శనం ప్రత్యేకత

NLG: గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రెండవ మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయంలో విజయదశమి రోజున జమ్మి చెట్టుపై పాలపిట్ట దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు జమ్మి వృక్షానికి ప్రదక్షిణలు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.